kntv
kntv

సాబ్రేలో భారత్ జోరు.. క్వార్టర్స్‌కు పురుషుల జట్టు

1 hour ago

భారత పురుషుల సాబ్రే జట్టు ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఫిలిప్పీన్స్‌పై 45-27తో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. తదుపరి రౌండ్‌లో చోటు దక్కించుకుంది.