kntv
kntv

భారత్ రైట్ ఆఫ్ రిప్లై.. పాక్‌పై పేటల్ గహ్లోత్ ఫైర్

1 hour ago

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ప్రసం గంపై భారత్ రైట్ ఆఫ్ రిప్లై కింద స్పందించింది. భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సె క్రటరీ పేటల్ గహ్లోత్ పాకిస్థాన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, 9/11 దాడుల సూత్రధా రి ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లోనే ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. పాకిస్థాన్ ప్రభుత్వంపై కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు.