kntv
kntv

ప్రధాని మోదీతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ

48 minutes ago

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశా రు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువు రు నేతలు చర్చించినట్లు సమాచారం.