kntv
kntv

హిందూపురం యువకుడు వినోద్ రాజేంద్ర కు గిన్నిస్ బుక్ లో చోటు

1 hour ago



లేపాక్షి డాక్యుమెంటరీతో గిన్నిస్ గుర్తింపు పొందిన వినోద్ రాజేంద్ర కు మరో అరుదైన గౌరవం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక పురస్కారం–2026 అందుకున్నారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ , మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు చేతుల మీదుగా పురస్కారం స్వీకరించారు.లేపాక్షి చారిత్రక, శిల్ప, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం.