kntv
kntv

ప్రతి గ్రామానికీ తాగునీరు తక్షణ పరిష్కారం ఎంపీడీవో

1 hour ago

మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో తాగునీటి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఎంపీడీవో బి. శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నీటి కొరత ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా.

సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు.

తాగునీటి సమస్యపై సమాచారం అందితే వెంటనే పరిశీలన.

అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు.