kntv
kntv

బెంగళూరులో ‘కర్ణాటక పెవిలియన్’ ఏర్పాటుకు సన్నాహాలు

51 minutes ago

 

ఢిల్లీలోని భారత్ మండపం తరహాలో బెంగళూరులో ‘కర్ణాటక పెవిలియన్’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. జక్కూరు, మైసూరు ల్యాంప్స్, NG&EF క్యాంపస్ ప్రాంతాలను పరిశీలిస్తోంది. పర్యాటకం, భారీ ఈవెంట్లు, హోటళ్లు, మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా దీనిని చేపట్టనున్నట్లు డీకే శివకుమార్ తెలిపారు.