kntv
kntv

ఆసియా క్రీడల్లో పింకీ బల్హారా దూకుడు

42 minutes ago

ఆసియా క్రీడల్లో కురాష్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. మహిళల 78 కేజీల విభాగంలో పింకీ బల్హారా దక్షిణ కొరియాకు చెందిన గారం లిమ్‌పై 3-0తో విజ యం సాధించి సెమీఫైనల్‌కు చేరారు. దీంతో భారత్‌కు మరో పతకం ఖరారైంది.