kntv
kntv

దేవరగుట్టపల్లి గ్రామములో సేవా సంకల్ప అభియాన్

46 minutes ago

దేవరగుట్టపల్లి గ్రామములో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని TDP నాయకులు సానే రాహుల్ గారు ప్రారంభించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యధికారి dr శివప్రసాద్ మాట్లాడుతూ 35 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు బీపీ షుగర్ కాన్సర్ పరీక్షలు చేయుంచుకోవాలని గర్భవతులు క్రమం తప్పకుండ ఆరోగ్యపరీక్షలుచేయుంచుకోవాలని పిల్లలకు టీకాలు వేయించాలని తెలిపారు

Click here to Read More
Previous Article
ఆసియా క్రీడల్లో పింకీ బల్హారా దూకుడు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment