kntv
kntv

అక్రమ అరెస్టులను ఖండించిన వైసీపీ నేతలు...

1 hour ago

కంచికచర్ల:  వైసీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు కాలవ పెదబాబు, పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు యోహాన్ మాట్లాడుతూ..   ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని, ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.