kntv
kntv

గంగా ఆసుపత్రి వైద్యులకు రామ్ చరణ్ కృతజ్ఞతలు

1 hour ago

చికిత్స సమయంలో తనకు వైద్యం అందించిన గంగా ఆసుపత్రి వైద్యులు డా. ఎస్. రాజా సబాపతి, డా. ఎస్. రాజశేఖరన్, డా. ప్రవీణ్ భరద్వాజ్‌లకు రామ్ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది చూపిన శ్రద్ధను ప్రశంసించారు. NASS అవార్డును ఐదోసారి గెలుచుకున్న గంగా ఆసుపత్రికి అభినందనలు తెలిపారు.