kntv
kntv

కడప ఆర్ట్స్ కాలేజ్ నందు పోలీస్ కళా-జాగృతి బృంద నాటకం

3 weeks ago

కడప జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ వారి ఆదేశాల మేరకు బుధవారం ఉదయం కడప ఆర్ట్స్ కాలేజ్ నందు "పోలీస్ కళా-జాగృతి బృందం" ఇన్‌చార్జ్ జి.నరసరామ్ నేతృత్వంలోని బృంద సభ్యులచే 'ఓయువతా... మేలుకో'' నాటిక, పాటలప్రదర్శన ద్వారా "మాధకద్రవ్యాల"పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.