kntv
kntv

విజయరామిరెడ్డికి పదవి ఇవ్వాలని డిమాండ్

43 minutes ago

సీతారాంపురం, అక్టోబర్‌ 7: మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లేదా సెంట్రల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని మాజీ జెడ్పీటీసీ కల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి కోరారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయరామిరెడ్డికి నియోజకవర్గంలో అభిమానులు ఉన్నారని, పార్టీ అధిష్ఠానం తగిన పదవి ఇవ్వాలని కోరారు.