kntv
kntv

గట్ బ్యాక్టీరియా సమతుల్యతే ఆరోగ్యానికి కీలకం

2 weeks ago

ప్రేగుల్లోని సూక్ష్మజీవుల సమతుల్యత జీర్ణక్రియ, రోగనిరోధక శక్తికి కీలకం. పీచు అధికంగా ఉండే పప్పులు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పెరుగు తీసుకో వడం మంచిది. చక్కెర, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం ద్వారా ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.