kntv
kntv

గుడ్లు, పాలకంటే రాజ్మాలో ప్రోటీన్ ఎక్కువా? ప్రయోజనాలివే

38 minutes ago

కిడ్నీ బీన్స్‌ (రాజ్మా)లో మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్, పొటాషియం పుష్క లంగా ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యానికి, జీర్ణక్రియకు తోడ్పడతాయి. రక్తంలో చక్కెర స్థాయులు, కొలెస్ట్రాల్ నియంత్రణకు సహాయపడవచ్చు. ఫైబర్‌ వల్ల కడు పు నిండిన భావన కలిగి బరువు నియంత్రణకు ఉపయోగపడతాయి.