kntv
kntv

బరువు తగ్గాలంటే ఇడ్లీ మంచిదా? అటుకుల ఉప్మానా?

24 minutes ago

బరువు తగ్గాలనుకునేవారు, జీర్ణక్రియ మెరుగుపడాలని కోరుకునేవారు అల్పా హారంపై శ్రద్ధ పెట్టాలి. ఇడ్లీ తక్కువ నూనెతో ఆవిరిపై తయారవుతుంది. అటు కుల ఉప్మాలో కూరగాయలు, వేరుశెనగలు కలిపితే ఫైబర్, ప్రోటీన్ లభిస్తాయి. ఇడ్లీ సులభంగా జీర్ణమవుతుంది. అయితే బరువు నియంత్రణకు ఆహార పరిమా ణం, తయారీ విధానం, మొత్తం కేలరీలు కూడా కీలకం.