kntv
kntv

హీరోయిన్‌గా శ్రీకాంత్ కుమార్తె మేధా ఎంట్రీ

54 minutes ago

హీరో శ్రీకాంత్ కుమార్తె మేధా మేక హీరోయిన్‌గా పరిచయం కానున్నారు.జై జాస్తి హీరోగా పరిచయం కానున్న ఈ కొత్త సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.