kntv
kntv

జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికలపై YSRCP భేటీ

43 minutes ago

జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత, చైర్మన్ అభ్యర్థి ఎంపిక, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో చింతలపూడి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీ కంభం విజయరాజు గారు, రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు శ్రీ జెట్టి గురునాథరావు గారు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు చక్రాయపేట జన సైనికులు
Next Article
ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు సురభి జన సైనికులు

Related వార్తాపత్రిక Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment