kntv
kntv

సూళ్లూరుపేటలో పశువుల అక్రమ రవాణా దందా

52 minutes ago

సూళ్లూరుపేట - పులివేంద్రలోని పశువుల సంత పేరుతో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ప్రాంగణంలో అక్రమంగా పశువులను కొనుగోలు చేసి, అనుమతులు లేకుండా తమిళనాడు, కేరళ కబేళాలకు తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలోనే ఈ దందా సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Click here to Read More
Previous Article
మిథున్ రెడ్డి బయటకు రాకపోతే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి
Next Article
డాక్టర్ చంద్రశేఖర్ ు వెటర్న్ జన్మదిన శుభాకాంక్షలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment