kntv
kntv

డాక్టర్ చంద్రశేఖర్ ు వెటర్న్ జన్మదిన శుభాకాంక్షలు

1 hour ago

నేషనల్ వెటర్న్  అసోసియేషన్ ప్రెసిడెంట్ - డాక్టర్ చంద్రశేఖర్ - త్రివర్ణ పతాకం నీడలో నడిచిన వీరుడా దేశమే ఊపిరిగా బ్రతికిన ధీరుడా నీ పుట్టినరోజు దేశానికి పండుగ రోజు,నీ ఆయువు భారతానికి వెలుగు తేజం జన్మమిచ్చింది తల్లిదండ్రులైనా జన్మ సార్థకత చేసింది దేశసేవే అలాంటి మహనీయునికి ప్రతి భారతీయునికి గర్వకారణమే దేశ ప్రజలు తడుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.