kntv
kntv

దీపావళి కానుక పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్తరకం మోసం

3 weeks ago

 ప్రధాని దీపావళి కానుక పేరుతో మోసానికి పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు. దీపావళికి ప్రధాని నరేంద్ర మోదీ రూ.8 వేలు ఇస్తున్నారంటూ మెసేజ్ లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం పేరుతో వాట్సాప్ లో నకిలీ సందేశాలు. అనుమానాస్పద, నకిలీ వెబ్సైట్ లింకులపై క్లిక్ చేయొద్దని పోలీసుల సూచన.