kntv
kntv

జడ్పిటిసి అభ్యర్థిగా వేల్పుల రాజశేఖర్ గెలిపించండి

3 weeks ago

కనిగిరి మండల కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా వేల్పుల రాజశేఖర్ పోటీలో నిలిచి ఉన్నాడు ఇతను విద్యావంతుడు మృదు స్వభావి మనలో ఒకడిగా ఉండే వ్యక్తి ఇతనికి మన యొక్క ఓటు హస్తం గుర్తుపై వేసి వేయించి గెలిపించ ప్రార్థన