kntv
kntv

వీరప్పగారిపల్లి జడ్పీటీసీ అభ్యర్థి గుండె షర్మిల ప్రచారం

1 hour ago



తలుపుల మండలం కుర్లి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా వీరప్పగారిపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్. వెంకట శివారెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి అరుణమ్మ, జడ్పీటీసీ అభ్యర్థి గుండె షర్మిల నరసింహులు, హరి తదితరులు పాల్గొని ప్రజలను కలిసి వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Click here to Read More
Previous Article
జడ్పిటిసి అభ్యర్థిగా వేల్పుల రాజశేఖర్ గెలిపించండి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment