kntv
kntv

రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు!

55 minutes ago

  చెన్నై–నెల్లూరు జాతీయ రహదారిపై లారీ, బొలెరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళకు గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన మహిళను బొలెరో వాహనంలో తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాదంలో బొలెరో ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click here to Read More
Previous Article
సిగనపల్లిలో ఎంపీటీసీ అభ్యర్థి తమటం సుజాతమ్మ ప్రచారం
Next Article
చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న తమటం సుజామ్మ

Related వార్తాపత్రిక Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment