kntv
kntv

కొండాపురంలో ఇద్దరు మహిళలను ఢీకొన్న కారు

1 hour ago

కొండాపురం PHC వద్ద శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి వస్తున్న కారు ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. కూలీ పనికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు







Click here to Read More
Previous Article
విలేకరుల సహకారంతో బాధితురాలికి న్యాయం
Next Article
నందిగామ ఇసుక స్టాక్‌ పాయింట్లలో అక్రమాల ఆరోపణలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment