kntv
kntv

నందిగామ ఇసుక స్టాక్‌ పాయింట్లలో అక్రమాల ఆరోపణలు

57 minutes ago

నందిగామలో ఇసుక రీచ్‌లు, స్టాక్‌ పాయింట్ల వ్యవహారంపై అక్రమాల ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. తరలింపులకు ఎవరి ఆదేశాలు? లావాదేవీలు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి? కింది స్థాయి ఉద్యోగులపైనే చర్యలా? కంచికచర్లలో భూ ఆక్రమణల ఆరోపణలపైనా విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.