kntv
kntv

శ్రీనగర్‌లో పీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

3 weeks ago

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఆవిర్భావ దినోత్స వ వేడుకలు నిర్వహించారు. షేర్-ఎ-కశ్మీర్ పార్క్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ తదితరులు హాజరయ్యారు.