kntv
kntv

రష్యా, ఉక్రెయిన్ మధ్య వందలాది డ్రోన్ దాడులు

1 hour ago

ఉక్రెయిన్‌, రష్యా మధ్య  వందలాది డ్రోన్ దాడులు జరిగాయి. ఉత్తర ఉక్రెయిన్‌ లోని విద్యుత్ సబ్‌స్టేషన్లపై రష్యా దాడులు చేయగా, నల్ల సము ద్రంలో ఉక్రెయి న్ సైన్యానికి సరఫరాలు తీసుకెళ్తున్న కార్గో నౌకను కూడా లక్ష్యం గా చేసుకున్న ట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.