kntv
kntv

ట్రంప్, నెతన్యాహు బ్యానర్ దగ్ధం..ఇరానీయుల భారీ నిరసన

38 minutes ago

1979 అమెరికా ఎంబసీ స్వాధీన ఘటనకు 47 ఏళ్లు పూర్తైన సందర్భంగా టెహ్రాన్‌ లో వేలాది మంది ఇరానీయులు ర్యాలీ నిర్వహించారు. ట్రంప్, జేడీ వాన్స్, నెత న్యాహు చిత్రాలతో ఉన్న బ్యానర్‌తో పాటు అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను దగ్ధం చేశారు. అమెరికా ఎన్నికల ఫలితాలు తమ వైఖరిని మార్చవని ఇరాన్ నేతలు స్పష్టం చేశారు.

 
Click here to Read More
Previous Article
షూటింగ్ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో మను భాకర్‌కు నిరాశ.

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment