kntv
kntv

ఏకొల్లుకు YCP సర్పంచ్ అభ్యర్థిగా శివా రెడ్డి

1 hour ago

సూళ్లూరుపేట మండలం ఏకొల్లు పంచాయతీకి YCP తరపున కుప్పారెడ్డిపాలెం గ్రామ వైసీపీ నాయకుడు శివా రెడ్డి ముందంజలో ఉన్నారు. లాక్డౌన్ లో పేదలకు నిత్యవసరాలు అందించిన సేవా గుణం కలిగిన ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం.