kntv
kntv

0-2 నుంచి అద్భుత కమ్‌బ్యాక్- అనాహత్ సంచలన విజయం

1 hour ago

17 ఏళ్ల అనాహత్ సింగ్ అద్భుత పోరాటం చేసింది. ఆసియా క్రీడల సెమీఫైనల్లో తొలి రెండు గేముల్లో వెనుకబడిన ఆమె.. వరల్డ్ నంబర్‌-6 ఆటగాడిపై వరుసగా మూడు గేములు గెలిచి 3-2తో విజయం సాధించింది. దీంతో ఫైనల్‌కు దూసుకె ళ్లింది.