kntv
kntv

పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్‌పై పోలీసుల కాల్పులు

28 minutes ago

పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ గురుప్రీత్ గోపీ పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ఘట నలో ఓ కానిస్టేబుల్ తొడకు గాయమైంది. ఎదురుకాల్పుల్లో గోపీకి తొడ, ఛాతీలో బుల్లెట్లు తగిలాయి. అతడి వద్ద రెండు తుపాకులు, బుల్లెట్లను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. పాక్ హ్యాండ్లర్‌తో సంబంధాలపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Click here to Read More
Previous Article
ఏపీలో ఎస్ఐఆర్ పారదర్శకంగా జరిగింది: టీడీపీ ఎంపీ లావు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment