kntv
kntv

గండికోట జలాశయంలో 17 టీఎంసీలు నీరు

47 minutes ago

ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గండికోట జలాశయంలో నీటి నిల్వ భారీగా పెరిగింది. గురువారం సాయంత్రం నాటికి జలాశయంలో 17 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. రిజర్వాయర్ నుంచి GNSS కాలువ, టన్నెల్ ద్వారా కృష్ణా జలాలు గండికోటకు 2,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని ఆయన వివరించారు.


Click here to Read More
Previous Article
భారత్‌-అమెరికా సైనికుల శిక్షణను పరిశీలించిన గోర్‌
Next Article
షీ జిన్‌పింగ్‌ విందుకు అమెరికా టెక్ దిగ్గజాల హాజరు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment