kntv
kntv

డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ కోరిన జగన్‌

53 minutes ago

వైఎస్‌ జగన్‌ గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ను కలిసి డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ కోరారు. శాప్‌ కార్యాలయం వద్ద దాడిపైనా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పోరాటం కొనసాగుతుందన్నారు.