kntv
kntv

ఏకొల్లు గ్రామంలో 3వ నెం. బూత్ వద్ద పోలీసుల నిర్లక్ష్యం

54 minutes ago

ఏకొల్లు గ్రామం 3వ నెం. బూత్ వద్ద ఓటర్లు బారులు తీరి అవస్థలు పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మహిళలు, వృద్ధులు క్యూలో ఇబ్బంది పడుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.