kntv
kntv

వేదాంశ్‌ చికిత్సకు రూ.9 కోట్లు.. అనంత్ అంబానీ ఉదారత

10 minutes ago

23 నెలల చిన్నారి వేదాంశ్‌ SMA టైప్-1 అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడు తున్నాడు. చికిత్సకు రూ.9 కోట్లు అవసరం కావడంతో కుటుంబం ఆందోళనలో పడింది. విషయం తెలుసుకున్న అనంత్ అంబానీ.. చిన్నారి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం భరించేందుకు ముందుకొచ్చినట్లు కథనాలు వెల్లడించాయి.