kntv
kntv

మురసు తుపానులో ఏపీకి అండగా కర్ణాటక

8 minutes ago

మురసు తుపాను సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు ఏపీ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. కష్టకాలంలో సకాలం లో సహాయం అందించిన కర్ణాటక ప్రభుత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు తెలియ జేస్తూ.. వారి మద్దతును ఎప్పటికీ మరువబోమని పేర్కొంది.