kntv
kntv

హర్ ఘర్ తిరంగా ను జయప్రదం చేయండి BJP రామచంద్రారెడ్డి

3 weeks ago

 బీజేపీ సీనియర్ నేత K. రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు అజాది కాఅమృత మహోత్సవం లో భాగంగా స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాగులగట్టుపల్లెలో విద్యార్థులు బిజెపి నాయకులు కలసి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు భారత్ మాతాకీ జై వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరు తమ ఇళ్ల పై 13నుండి 15 వరకు జాతీయ జెండాను ఎగరవేయాలని అన్నారు