kntv
kntv

అందుకే Mr. కూల్ అంటారు.హ్యాపీ బర్త్‌డే మిస్టర్ కూల్

3 weeks ago

క్రికెట్ చరిత్రలో కొందరు రికార్డులతో నిలిచిపోతారు...
మరికొందరు ట్రోఫీలతో గుర్తుండిపోతారు...
కానీ ఒకడు..తన ఆటతో కోట్ల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు.ప్రెషర్ ఎంత ఉన్నా ప్రశాంతతను కోల్పోడు.విమర్శలు ఎంత వచ్చినా లక్ష్యాన్ని విడిచిపోడు.
అందుకే అతను మిస్టర్ కూల్.

హ్యాపీ బర్త్‌డే Mr.కూల్... ఎంఎస్ ధోని! 

Click here to Read More
Previous Article
పచ్చని ఢిల్లీ దిశగా కేంద్రం కీలక అడుగు
Next Article
1.మీ శరీరం గురించి 99% మందికి తెలియని నిజం చెప్పనా?

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment