kntv
kntv

పచ్చని ఢిల్లీ దిశగా కేంద్రం కీలక అడుగు

2 months ago

ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కీలక చర్యలు వేగం పుంజుకున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 300కుపైగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించడంతో పాటు నగరవ్యాప్తంగా 70 లక్షల మొక్కలు నాటే మహా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్య, రవాణా మంత్రి డా. పంకజ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ చర్యలు స్వచ్ఛమైన, పచ్చని ఢిల్లీ లక్ష్యానికి దోహదం చేయనున్నాయి.