kntv
kntv

1.మీ శరీరం గురించి 99% మందికి తెలియని నిజం చెప్పనా?

2 months ago

మీకు దాహం వేసిందంటే అప్పటికే మీ శరీరం స్వల్పంగా డీహైడ్రేట్ అయి ఉండొచ్చు. అంటే దాహం రావడం అనేది నీళ్లు తాగాల్సిన మొదటి సిగ్నల్ కాదు.  ఆలస్యమైన సిగ్నల్. అందుకే దాహం కోసం ఎదురు చూడకుండా రోజంతా కొద్ది కొద్దిగా నీళ్లు తాగడం మంచి అలవాటు. ఇలా చేస్తే శరీరం బాగా హైడ్రేట్గా  ఉండటానికి సహాయపడుతుంది..

ఇలాంటి Health tips కోసం KNTV app ఫాలోఅవ్వండి..