kntv
kntv

హైదరాబాద్‌లో ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’పై ట్రంప్ స్పందన

1 hour ago

హైదరాబాద్‌లో తన పేరుతో ఏర్పాటు చేసిన ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ గౌరవానికి భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. “ఈ విధంగా గౌరవం పొందిన తొలి అమెరికా అధ్యక్షుడిని. ధన్యవాదాలు!” అని పోస్టు చేశారు. అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి తెలంగాణ ప్రభుత్వం ఈ పేరు పెట్టింది.