kntv
kntv

అమెరికాలో కమ్యూనిజంపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

1 hour ago

అమెరికాలో కమ్యూనిజం వ్యాప్తిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కమ్యూనిజం "క్యాన్సర్‌లా వ్యాపిస్తున్న ప్రమాదకర ధోరణి" అని పేర్కొన్నారు. దేశంలోని లోపాలను సరిదిద్ది అమెరికాను మరింత బలోపేతం చేస్తామని, కమ్యూనిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

Click here to Read More
Previous Article
జోరు వర్షం లో కూడా 7 వారాల మొక్కు తీర్చుకుంటున్న భక్తులు

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment