kntv
kntv

జోరు వర్షం లో కూడా 7 వారాల మొక్కు తీర్చుకుంటున్న భక్తులు

1 month ago

శనివారం ఉదయం నుంచి వాడపల్లి వెంకన్నను దర్శించుకోవటానికి భక్తులు క్యూ లైన్లలో నిలిచారు జోరు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా 7 ప్రదక్షణలు చేస్తూ 7 వారాల నోము ని తీర్చుకున్నారు ఉదయం సుప్రభాత సేవ తొలిహారతి అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు.వచ్చిన భక్తులకు స్వామివారి పులిహోర ప్రసాదం అందించారు