kntv
kntv

రోహింగ్యాలు, ఓటర్ల జాబితాపై రేవంత్‌కు బండి సంజయ్ ప్రశ్న

1 month ago

హైదరాబాద్‌లోని కొన్ని బస్తీల్లో రోహింగ్యాలు నివసిస్తున్నారన్న ఆరోపణలు, ద్వంద్వ ఓట్ల అంశంపై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనను ఎన్నికల సంఘం చట్టబద్ధంగా నిర్వహిస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.