kntv
kntv

గోపవాణి వారి పాలెం వద్ద నిత్యం నరకం

1 hour ago

ఫ్లైఓవర్‌పై వీధి దీపాలు కూడా రాత్రివేళల్లో వెలగకపోవడంతో చీకట్లోనే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. అండర్‌పాస్‌లో నీరు నిలిచే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, వీధి దీపాలను వెంటనే మరమ్మతు చేయాలని సంబంధిత అధికారులను స్థానికులు కోరుతున్నారు