kntv
kntv

జ్ఞానప్రదాయిని కొల్లూరు మూకాంబిక

1 month ago

కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో వెలసిన కొల్లూరు మూకాంబిక ఆలయం విద్య, జ్ఞానం ప్రసాదించే పవిత్ర క్షేత్రం. ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని విశ్వాసం. శివ-శక్తి ఏకరూపంగా కొలువై ఉన్న ఈ ఆలయం ప్రకృతి సోయగాల నడుమ భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.