kntv
kntv

సాతులూరు లో పల్స్ పోలియో కార్యక్రమంలో కరుణా కుమార్.....

17 hours ago

రాష్ట్ర ప్రభుత్వం యేటా ప్రతిష్టత్మాకంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో మల్లేశ్వరం ఏ ఏం సి డైరెక్టర్ వక్కలగడ్డ కరుణా కుమార్ పాల్గొన్నారు. పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ ఆదేశాలతో బంటుమిల్లి మండలం సాతులూరు గ్రామంలో చిన్నారులకు వక్కలగడ్డ స్వయంగా చుక్కల మందు వేశారు. ఈ కార్యక్రమంలో చోడవరపు రాధా కృష్ణా, గ్రామస్తులు పాల్గొన్నారు