kntv
kntv

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు గా నమోదు కావాలి

1 month ago

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా పునః పరిశీలన (SIR) కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు.

ఓటరు జాబితా ను బిఎల్ఓలతో కలిసి ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసి కొత్త ఓటర్ల నమోదు,మరణించిన వారి ఓట్ల తొలగింపు వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు.