kntv
kntv

చిరంజీవి వ్యక్తిత్వంపై మురళీమోహన్ ప్రశంసలు

3 months ago

చిరంజీవి కెరీర్ ప్రారంభంలో కృష్ణంరాజు ఆయన మంచి విలన్ అవుతాడని అన్నారని, కానీ తాను మాత్రం "ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు" అని చెప్పానని నటుడు మురళీమోహన్ వెల్లడించారు. అంతటి స్టార్ అయినా చిరంజీవి ఇప్పటికీ తనను "అన్నయ్య" అని గౌరవంగా పిలుస్తారని, ఆయన గొప్ప వ్యక్తిత్వానికి ఇదే నిదర్శనమని తెలిపారు.