kntv
kntv

అభివృద్ధి ఆగదు- ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం ఎంపి

1 month ago

దశాబ్దాలుగా గుణదల _ నున్న ప్రాంత ప్రజలను వేధిస్తున్న రైల్వే గేట్ ట్రాఫిక్ సమస్య కు శాశ్వత పరిష్కారం గా రూ. 98 కోట్ల తో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన. పాల్గొన్న కూటమి నేతలు.